బొమ్మలు పోవటం లేదు జీవనం గడవటo లేదు.. కరోనా తో ఛిద్రం అవుతున్న రాజస్థానీల బ్రతుకులు

Published: Thursday July 22, 2021
మధిర, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరఅనారోగ్యంతో చనిపోయిన రాజస్థానీ యువతిదిక్కు తోచని స్థితి లో భర్త  ఇద్దరు చంటి పిల్లలుకొండయ్య చొర్వతో రెండు నెలలకు సరుకులు బియ్యం బట్టలు, వితరణ చేసిన  వేమూరి సునీల్ ఊరుకాని ఊరు తెలుగు సరిగారాదు 30 సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుండీ వివధ రకాల దేవుళ్ళ బొమ్మలు ప్లాస్టర్ అప్ పారీస్ తో తయారు చేసి  జీవనం గడుపు తున్న నిరుపేద సమారావు కుటుంబం. వాళ్ళ తమ్ముడు సమ్మాన్ 20 ఇయర్స్ తక్కువ వయసు అమ్మాయి కి 16 ఏళ్ళ కు పెళ్ళి చేసారు. ఇద్దరు పిల్లలు ఒక పిల్ల గతం లో చనిపోయింది. మొన్న తల్లి నరాలు బల హీనత తో చనిపోయింది. వారి దయనీయ పరిస్థితి ఉపాధ్యాయులు లోవెల్ కుమార్ లలిత  దంపతులు  స్థానిక anm సంధ్యా కొండయ్య సిపిఐ నాయుకులు బెజవాడ రవి గార్కి తెలియపర్చూరు. వెంటనే మీడియా మిత్రులు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించి వైద్యo చేయించారు చివరకు ఆమే అనారోగ్యంతో చనిపోయినది. రెస్కు టీమ్ ద్వారా దహన  కార్యక్రమం చేశారు. వీరి పరిస్థితి కొండయ్య చొరవ తీసుకోని విశ్రాంతి acto శ్రీ వేమూరి సునీల్ గార్కి తెలియపరచగా వారికీ రెండు నెలలకు సరిపడా బియ్యం కిరాణా సరుకులు మగయా చెట్నీ, బట్టలు మానవతా దృక్పధంతో బెజవాడ రవి గారు, కొండయ్య. కర్లపూడి వాసు సునీల్ గారి చేతులు మీదగా పంపిన చేసినా సందర్బంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలని తెలియ పరిచినారు. ఎవరైనా దయ హృదయులు కనికరం ఉంటె వీరికి సహాయం చేయగలరు అని కొండయ్య పత్రిక ముఖంగా తెలియపరు స్తున్నారు.