చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముఖ్య సమావేశం

Published: Saturday November 19, 2022
చేవెళ్ల నియోజకవర్గం: ప్రజాపాలన :
 చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి ని వారి నివాసం లో నిర్వహించిన్న సమావేశం లో చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో ని ముఖ్య నాయకులందరు పాల్గొన్నారు.