శ్రీ రక్ష సేవా సమితి ఆధ్వర్యంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆర్థిక సహాయం

Published: Tuesday January 25, 2022

రాయికల్ జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) రాయికల్ పట్టణ కేంద్రం కు కు చెందిన మహమ్మద్ ముఖిదుకు ఇటీవలే గుండెకు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు, ఆ విషయం తెలుసుకున్న శ్రీ రక్ష సేవా సమితీ సభ్యులు ఆయనకు ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు లు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రక్ష సేవా సమితి అధ్యక్షులు కొత్తపెళ్లి గంగాధర్ ఆర్గనైజర్ సామల సతీష్, కోశాధికారి మోరా నరేష్, ఉపాధ్యక్షులు బండి ప్రవీణ, కైరం శ్రీనివాస్, కార్యదర్శి దాసరి హరిప్రసాద్, వట్టి మల్ల సుధాకర్, ఉడుత రామ్ సురేష్, మచ్చ గణేష్, సిద్ధం శెట్టి శశికుమార్, గూడూరు నరేష్, రమేష్, రమేష్ కుందారపు తదితరులు పాల్గొన్నారు.