అన్న వితరణ

Published: Tuesday July 06, 2021
మధిర, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర వాస్తవ్యులు కీర్తిశేషులు కోమటిడి రంగారావు లక్ష్మీసీతమ్మ_ గార్ల మనవరాలు జగ్గయ్యపేట వాస్తవ్యులు వేగి నేటి ప్రసాద్ వాణి గార్ల కుమార్తె వేగి నేటి శిరీషసాహితీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మేనమామలు కోమటి డినరసింహారావు కోమటి డిశ్రీనివాసరావు ఈరోజు డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక వసతి గృహం నందు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా గా కోమటి డి శ్రీనివాస రావు మధిర శివాలయం మాజీ చైర్మన్మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందం వేసింది అన్నార ఈ సందర్భంగా సేవాసదన్ డైరెక్టర్ డాక్టర్ కే శిలా రామ్ గారు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు