ప్రపంచ కళాకారుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలిపిన మాజీ శివాలయం చైర్మన్ సే

Published: Monday March 28, 2022
మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నా సోదరుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ రావు పెద్దలు పుతుంబకా కృష్ణ ప్రసాద్ మరియు గడ్డం సుబ్బారావుకి మరియు రంగస్థల కళాకారులు అందరికీ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ శివాలయం చైర్మన్ మధిర సేవ సంఘం ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర కళాకారులకు పుట్టిన గడ్డ ని అదేవిధంగా నియోజకవర్గ కళాకారులకు నా వంతు నేను కళ అభిమానిగా కళాకారులకు కు వారు అండగా ఉంటూ ఈ రోజుల్లో కళాకారులు pouranika జానపదం సాంఘికం నాటకాలు ఈ స్పీడ్ యుగంలో కలను బతికేస్తూ కళాకారులకు నాటకాల్లో కళాకారులు ఎప్పుడు యుగానికి ఆదర్శంగా ఉంటూ కలను బతికేస్తున్న కళాకారులందరూ పాదాభివందనం చేస్తూ ప్రపంచ కళాకారుల దినోత్సవ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్న మీ శ్రీనివాస్ ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భాష సంస్కృతి డైరెక్టర్ తెలంగాణ మామిడి హరికృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలిపిన కళాకారుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్