ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు పుట్టినరోజు వేడుకలు

Published: Tuesday May 31, 2022
మధిర మే 31.ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడువసంతమ్మ మానసిక వికలాంగుల సేవా సదన్లో కేక్ కటింగ్, అన్నదానం.ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ,రాజకీయ చాళుక్యులు తాత మధు  పుట్టినరోజు వేడుకలను దెందుకూరు టిఆర్ఎస్ నాయకులు కొల్లూరు శ్రీను, మాదాల శరత్, కోట రాజేంద్రప్రసాద్,అంకబాబు  ఆధ్వర్యంలో వసంతమ్మ  సేవా సదనం లో  కేక్ కట్ చేసి  అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు  ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు , గాలిబ్, మాధవరావు ఉద్దండుడు కందుకూరు నాగబాబు రాములు బ్రహ్మం వెంకటేశ్వరరావు గుర్రం భాస్కర్ మంగముడి వెంకయ్య కొల్లూరు బాబు బుగ్గ వీటి కిరణ్ రామారావు,కొల్లి సాయి,మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area