ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday February 13, 2023

**టీ స్టాల్ బిర్యాని సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య**

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో టీ స్టాల్ బిర్యాని సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య   టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్  మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్  కార్పొరేటర్ దీపిక గారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రీలత అనిల్,  బీసీ సంఘం సీనియర్ నాయకులు గొరిగే మల్లేష్, భాస్కర్ రావు, ఎరుకల రవి గౌడ్, కిషన్ సైదులు, యాజమాన్యం   అశ్విని రెడ్డి  సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు..