తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు శాసనసభ్యులు పైల

Published: Monday June 20, 2022

 దళిత బంధు పథకం ద్వారా కారు మంజూరు కావడంతో అతనికి కారు తాళం చెవులు కారు అందించారు పొందాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఎస్సీలు దళిత మంది పథకాన్ని సద్వినియోగం చేసుకొని శాశ్వతంగా ఉపాధి పొందాలని ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వరం లాంటిదని దీన్ని సద్వినియోగం చేసుకొని జీవితాంతం శాశ్వత ఉపాధి పొందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్
దీపా నర్సింలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు