రాకాసితండా సి సి రోడ్డుకు శంకుస్థాపన చేసిన బాలాజీ నాయక్

Published: Friday March 19, 2021
పాలేరు, మార్చి18, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- తిరుమలాయపాలెం మండలం అజ్మీర తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాకాసితండా లో సీసీ రోడ్డుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర బాలాజీ.  శంకుస్థాపన నిర్వహించడం జరిగింది దశాబ్దాలుగా రాకాసి తండా ప్రజల కోరిక మేరకు. సి సి రోడ్డు నిర్మించడం జరిగినందుకు హార్షం వ్యక్తం చేశారు  అజ్మీర బాలాజీ మాట్లాడు అజ్మీర తండా గ్రామపంచాయతీ పరిధి లో ఎలాంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు మోహన్ యువజన కాంగ్రెస్ మండల నాయకుడు భూక్యా దేశ నాయక్ మరియు రవి అజ్మీర దేశ్య శ్రీను సంగ లక్ష్మయ్య ఉప్పలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు