ఛత్రపతి శివాజీ విగ్రహా ఆవిష్కరణ- ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Saturday February 20, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 19 (ప్రజాపాలన): జగిత్యాల పట్టన 16, 14, 32 వార్డ్ ల చౌరస్తాలో హనుమాన్ ఆలయం ముందు స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్ మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నానాటి నుండి పాఠశాల పుస్తకాలలో శివాజీ మహరాజ్ ధైర్యసాహసాల గూర్చి గొప్పతనాన్ని చదువుకున్నమని అంన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూతురు పద్మ (కూతురు శేఖర్) కోరే గంగమల్లు, బండారి రజని నరేందర్, కుసరి అనిల్, ఏ.ఎం.సి డైరెక్టర్ మల్లయ్య, నాయకులు భోగ ప్రవీణ్, చింత గంగాధర్, టౌన్ యూత్ ఉపాధ్యక్షుడు రాజు, అభి, రాజన్న, గంగరాజం, అర్జున్, సందీప్, తదితరులు ఉన్నారు.