జగిత్యాల శాసనసభ్యుడు డా: సంజయ్ కుమార్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన- తె.రా.సశ్రేణులు

Published: Thursday July 07, 2022
 రాయికల్,జూలై 06 (ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదినసందర్భంగా ముఖ్య అతిథులుగా రాయికల్ పురపాలక సంఘం చైర్మన్ మోర హనుమాన్లు, జెడ్పిటిసి అశ్వినిజాదవ్,ఎంపీపీ సంధ్యారాణి,మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, ప్రజాబంధు ఎమ్మెల్యేడా:కె.సంజయ్ కుమార్ జన్మదిన వేడుకను స్థానిక గాంధీ చౌక్ వద్ద తె.రా.స శ్రేణులతో కలిసి కేక్ ను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం తెరాస నాయకులు రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా సురేంద్ర నాయక్,కొల్లూరువేణు, మైతాపూర్ సర్పంచ్ అజారుద్దీన్,వెన్నెల వికాస్,తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధుసమితి అధ్యక్షుడు మోహన్ రావు,మండల పార్టీఅధ్యక్షులు కె. శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడుఇంతియాజ్, పార్టీమండలప్రధాన కార్యదర్శితలారిరాజేష్ తెరాసయువజన విభాగంనాయకులు మోరరామ్మూర్తి,ఎలిగేటి అనిల్,రాయికల్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,మహేందర్, మహేందర్ బాబు, హుస్సేన్ తెరాసపార్టీకిచెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ఎం.పీ.టీ.సీ.లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area