బూర్గంపాడు బిజెపి మండల అధ్యక్షుడుగా బీరక సాయి శ్రీను నియామకం. బూర్గంపాడు (ప్రజా పాలన.)

Published: Saturday November 19, 2022
బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడిగా బీరకా సాయిశ్రీను నియామకం . ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని ) మాజీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డీ  ఏనుగుల వెంకటరెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో బీరకాయ శ్రేన్ని దుర్గంపాడు మండల బిజెపి అధ్యక్షుడిగా నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో  భూక్యా సీతారాం నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి    సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ   బాలునాయక్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నాకు మండల అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర, జిల్లా ,నాయకులకు ధన్యవాదములు తెలియజేస్తూ రాబోయే జనరల్ ఎలక్షన్ లో 2023లో పార్టీ ని అధికారంలోకి తీసుకురావడానికి  నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు.