ఘనంగా జన్మ దిన వేడుకలు

Published: Wednesday May 05, 2021
సర్పచుల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి జన్మ దిన వేడుకలు 
పరిగి, 4 మే, ప్రజాపాలన ప్రతినిధి : దోమ మండల పరిధిలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో యువకులు తెరాస పార్టీ నాయకులు భౌతిక దూరంతో సోమవారం రాత్రి సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజి రెడ్డి మాట్లాడుతూ జన్మదిన వేడుకలు అందరితో కలసి జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.