మధిర మున్సిపాలిటీ లోతడి చెత్త పొడి చెత్త పై హోం కంపోస్ట్ గురించి మెప్మా ఆర్పీ లకు అవగాహన సదస

Published: Tuesday February 01, 2022

మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మన్సిపాలిటీ నందు సోమవారంం నాడు మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మరియు కమిషనర్ రమాదేవి ఆధ్వర్యంలో యారో వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కంపెనీ వారు ఈ రోజు మెప్మా ఆర్పీ లకు తడి-పొడి చెత్త విభజనపై మరియు హానికర వ్యర్థాలు విభజన & హోమ్ కంపోస్టింగ్ అవగాహన కల్పించారు, అదేవిధముగా పట్టణంలోని అన్నీ సంఘాల సభ్యులకు కూడా అవగాహన తెలపాలని కమీషనర్ చైర్ పర్సన్ ఆర్పీ లకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమీషనర్, చైర్ పర్సన్, మున్సిపల్ ఏ ఈ నరేష్ రెడ్డి, యారో వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వారు, కౌన్సిలర్ లు మరియు మెప్మా ఆర్పీ లు పాల్గొన్నారు