మంచిరెడ్డి కిషన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు

Published: Tuesday April 12, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఉప్పరిగూడ సర్పంచ్  బూడిద రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిలకల బుగ్గ రాములు, కౌన్సిలర్ చిన్న యాచారం మండల అధ్యక్ష కార్యదర్శులు పచ్చ భాష కర్నాటి రమేష్, రమేష్ కో ఆప్షన్ నెంబర్ తదితరులు పాల్గొన్నారు.