సేవ మూర్తి కి ఘన సన్మానం ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సిహరిని ని ఘనంగా సన్మానించిన ని

Published: Thursday March 09, 2023

 మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి: పట్టణ పరిధిలో సుశీల డిగ్రీ కాలేజ్ నందుగల ఆదరణ సేవా ఫౌండేషన్ నిస్సి హరిణి గారిని మహిళా దినోత్సవ సందర్భంగా వారి సేవలు కొనియాడి ఘనంగా సన్మానించిన మధిర నిహాల్ ల్యాబ్ నిహాల్ నర్సరీ అధినేత శ్రీనివాస్ వారు మాట్లాడుతూ మీరు ఇటువంటి సేవలు మరెన్నో చేయాలని మహిళలలో ఆణిముత్యం లాంటి వారు మీలాంటి గొప్ప వ్యక్తికి నేను సన్మానించడం నాకు ఎంత గర్వకరంగా ఉందని కొని ఆడారు.