ప్రభుత్వ సాయం ఆడబిడ్డలకు వరం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday May 06, 2021
సారంగాపూర్, మే 05 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలానికి చెందిన 19 మంది ఆడపడుచులకు 19 లక్షల 2 వేల విలువగల కళ్యాణలక్ష్మీ చెక్కులను సారంగాపూర్ రైతు వేదిక ప్రాంగణంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీలత వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి గుర్రాల రాజేందర్ రెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.