నన్ను నమ్మి నాకు జడ్చర్ల యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రెటరీ గా అవకాశం కల్పించిన రాష్ట్ర యూత్

Published: Saturday August 27, 2022
జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్ అన్న కు,అసెంబ్లీ అధ్యక్షులు వంశీ అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు 
కొల్లూరు గ్రామంలో జిల్లా అధ్యక్షులు,ఏఐసీసీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ దారా భాస్కర్  సమక్షంలో నియామక పత్రం అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు