అయ్యప్ప స్వాములకు అన్నదానం

Published: Tuesday November 22, 2022
చౌటుప్పల్ నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి):శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో    
పదవ రోజు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వీరమల్ల దాసుగౌడ్ నిర్మల దంపతులు ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరకు అశోక్ గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, తొర్పునూరి నర్సింహ్మ గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్ చోవ్వొజు మల్లేష్ చారి, ఐతగొని శ్రీను, దేశగోని రాజు, జోర్కా నగేష్, అల్లి కృష్ణ, కట్కూరి కిరణ్, సిలివేరు రాజు, మార్గం శేఖర్, నాగరాజు, అనీల్, మీసాల శ్రీకాంత్, బొల్లు ప్రవీణ్, అన్నప్రసాదం స్వీకరిస్తున్న అయ్యప్పస్వామి మలదారులు పాల్గొన్నారు,