అన్నదానం

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : దాతల సహకారంతో ఆర్ వి ఆర్ సిండికేట్ అన్నదానం ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుశ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో 21వ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత శ్రీ గంగవరపుసత్యనారాయణ, వారు మరియు వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ శ్రీ లింగాల కమలరాజు వ్యవసాయ మార్కెట్ కమటీ మధిర చైర్మన్ శ్రీ చిత్తరు నాగేశ్వరరావు మరియు TRS జిల్లా నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని మరియు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని గురుస్వామి అర్.వి స్వామిని కోరారు. అనంతరం జడ్పీ చైర్మన్ కి, మార్కెట్ కమిటీ మధిర చైర్మన్ కి మరియు దాతలకు అర్.వి సిండికేట్ స్వాములు సత్కరించారు. అనంతరం సిండికే సభ్యులందరినీ అభినందించారుడ్ర్: ఈ కార్యక్రమంమండల టిఆర్ఎస్ నాయకులురావూరు శ్రీను పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరావు రైతుబంధుు అధ్యక్షులు చావా వేణు నరేందర్ రెడ్డి స్వాములు అయ్యప్ప పాల్గొన్నారు దాతలు సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సిండికేట్ సభ్యులందరూ అభినందించారు పేదలకు అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని స్వామి కృపకు పాత్రులు అవుతారని తెలిపారు