సిపిఎం బోనకల్ మండల నూతన శాఖ కార్యదర్శుల ఎన్నిక

Published: Wednesday September 08, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం బోనకల్ మండలకమిటీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో మహాసభలు జరిపి నూతన పార్టీ శాఖా కార్యదర్శి లను ఎన్నుకోవడం జరిగింది. తుటికుంట్ల(1)పాపినేని వెంకట్రావు, తుటికుంట్ల (2)పాపినేని రమేష్ లక్ష్మీపురం శాఖ గుడ్డురి వెంకటనర్సయ్య, గోవిందపురం (ఎల్)వై లక్షణరావు, (2)కోటా కాటయ్య, మహిళశాఖ నల్లమోతు వాణి, గార్లపాడు శాఖ తాతా వీరయ్య, రామా పురం కొమ్మినేని నాగేశ్వరరావు,రావినూతల(1)వ శాఖ మందా వీరభద్రం, (2)వశాఖ డాక్టర్ కొంగర గోపీ, మహిళ శాఖ గుగులోతు శారద పెద్దబీరవల్లి శాఖ పెద్దప్రోలు కోటేశ్వరరావు, నారాయణపురం రామన అప్పారావు, జానకి పురం కె కోటేశ్వరరావు, చిన్నబీరవల్లి దొంతబోయిన రమేష్, రాపల్లి గంగదేవుల నరసింహ, బ్రాహ్మణ పల్లి గంగసాని రాఘవరావు, కలకోట వెంగల ఆధామ్, రాయన్నపేట వీరంకి శ్రీ హరి,మోటామర్రి పిక్కేల సీతారాములు, ఆళ్ల పాడు బండి చిన నాగేశ్వరరావు, గోవిందాపురం (ఎ)బోడిపుడి వెంకటేశ్వరరావు బోనకల్లు శాఖ తెల్లాకుల శ్రీనివాసరావు,చిరునోముల నిమ్మల రామారావు,చొప్పకట్లపాలెం చలమల అజయ్ కుమార్, ముష్టికుంట్ల(1)పిల్లలమర్రి నాగేశ్వరరావు,(2)వశాఖ- బొడ్డుపల్లి కోటేశ్వరరావు,(3)వ శాఖ షేక్ నజీర్.ఈ శాఖల మహాసభ లలో  వివిధ గ్రామాల్లో బాద్యులు,ప్రజాప్రతినిధులు ,సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పోతినే ని సుదర్శన రావు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు,మధిరడివిజన్ సీపీఎం ఇంచార్జ్ చింతలచెర్వు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు  ఎంపీపీ కంకణాల సౌభాగ్యం మాజీ ఎంపీపీ లు తుళ్లూరు రమేష్ ,చిట్టిమోతు నాగేశ్వరరావు, ఎంపీటీసీ -జొన్నలగడ్డ సునీత,సీపీఎం సీనియర్ నాయకులు మాధినేని నారాయణ  యనమద్ది సత్యం, కిలారు తిరపతయ్య,పిల్లలమర్రి వెంకటేశ్వరరావు,గుగులోతు పంతులు,బుక్యా జాలు గారు,కోటవెంకటి,చలమల హరికిషన్,తాతా వెంకయ్య,కొంగరవెంకట నారాయణ ,నిమ్మతోట ఖాన తదితరులు పాల్గొన్నారు.