పినపాకలో కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Published: Saturday November 26, 2022
తల్లాడ, నవంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడు మండలంలోని పాత పినపాక  గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తల్లాడ

సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్ రెడ్డి  సర్పంచ్ తెల్లపుట్ట స్వరాజ్యం, ఎంపీటీసీ  తెల్లపుట్ట మాధవి, సొసైటీ డైరెక్టర్ కాంపాటి జమలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వజ్రాల రామిరెడ్డి, తాళ్లూరి నర్సింహా, శివకుమార్, సీఈఓ నాగబాబు, ఉపేంద్ర కృష్ణ, వజ్రాల సత్యం రెడ్డి, రమేష్ రెడ్డి, గంధం శ్రీను, పుల్లారెడ్డి, గోపయ్య, వెంకటేశ్వర్లు, ఆదాం, కాటా మేస్త్రి నూతనపాటి రమేష్, షేక్ మధార్ ఖాన్, వెంకటప్పయ్య, ప్రసాద్, బాలకృష్ణ, రవి, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు.