బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ బూడిద రామిరెడ్డి

Published: Wednesday September 28, 2022

బతుకమ్మ  చీరల పంపిణీ చేసిన సర్పంచ్ బూడిద రామిరెడ్డి*


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బూడిదరామ్రెడ్డి  ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో  సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కో ఆప్షన్ సభ్యులు, గ్రామ సెక్రెటరీ రిషిక నేత, కారోబర్  గ్రామ బుక్కీపర్లు తెరాస నాయకులు గ్రామ మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.