కార్మిక వ్యతిరేక విదానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ తెలం

Published: Monday October 17, 2022

జన్నారం, అక్టోబర్ 16,  ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు బాదాంపల్లి గ్రామానికి చెందిన పోడేటి శ్రీనివాస్ గౌడ్ కు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వినోద్ నాయక్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్టంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి వాళ్ళకి ఆసరా గా నిలవాలని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా కార్మికులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో, రాష్టంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేయాలని పిలుపునీచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, ముత్యం రాజన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇందయ్యా, పట్టణ అధ్యక్షులు దుమల్ల రమేష్, బాదాంపల్లి గ్రామ అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు నరేష్ పటేల్, బొంతల లక్ష్మణ్, పంజలా రవి, గుర్రపు లచ్చన్న, బుర్రగడ్డ రాకేష్, ఎల్లగొండ గంగాధర్, గణేష్, రాజారావు, గంగన్న, కుమ్మరి రాజారావు, యాదగిరి వెంకటేష్, మందపల్లి నాగరాజ్, ఏలిగొండ అంజిత్, గంగన్న కటికం, ఉప్పు శ్రీనివాస్, తాటికొండ భోజరాజ్, యేనగందులు లక్ష్మణ్,రాజు నాయక్, అనిల్, అజయ్, శ్యామ్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area