ప్రతి గ్రామంలో కేసీఆర్ పుట్టిన రోజున వేడుకలు

Published: Thursday February 18, 2021

బీరుపూర్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన: బీరుపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మరమేష్ తహశీల్దార్ అరిపుద్దీన్ ఎంపీడీవో మల్లారెడ్డి ఎస్ఐ అనీల్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.