వాణి జూనియర్ కళాశాల విద్యార్థులను అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

Published: Friday July 01, 2022

జగిత్యాల, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జగిత్యాలలోని వాణి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలొ ఉత్తమ మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థులకు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area