నూతన వధూవరులను ఆశీర్వదించిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్

Published: Friday March 10, 2023

మధిర, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత *భువనగిరి నారాయణ వనజ కుమారుడు కొన్ని గంటల వివాహం జరుపుకోనున్న నూతన వరుడు భువనగిరి సాయి కృష్ణను ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మరియు మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క,సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క, మధిర మాజీ మార్కెట్ చైర్మన్ రంగా హనుమంతరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు,మధిర పట్టణ నాయకులు *ఆదిమూలం శ్రీనివాస్* తదితరులు పాల్గొని నూతన వరుడు ఆశీర్వదించినారు.