శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

Published: Thursday December 22, 2022
కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మూడవ రోజు శానిటేషన్ డ్రైవ్ ను గౌరవ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి గారి డివిజన్ (05) నందు నిర్వహించడం జరిగినది, 05 వార్డులోని అన్ని కాలనీలలో అనగా 
కపిల నగర్
నర్సారెడ్డి కాలనీ
హీరా కాలనీ 
సాయి రామ్ నగర్
విశాల్ నగర్
 సౌభాగ్య నగర్
వినాయక నగర్
సాయి హర్ష కాలనీ
సాయి రామ్ ఎంక్లెవ్ కాలానీల యందు పారిశుధ్య కార్మికులు రోడ్లు క్లీన్ గా ఊడ్చి, వాటిని ట్రాక్టర్ మరియు ఆటోలలో డంపింగ్ కు తరలించడం జరిగినది, రోడ్డుకు ఇరువైపులా పెద్దగా పెరిగిన గడ్డిని డోజర్ సహాయంతో క్లీన్ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి గారు , కాలనీ వాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, శానిటరీ జవాన్లు మల్లేష్, సురేష్, యాదగిరి,సుభాష్, నరేందర్, రామాంజులు, కృష్ణ, వెంకటేష్, గిరి, తౌఫీక్, లక్ష్మి నారాయణ, , జగన్,శ్రీధర్, రాము పాల్గొన్నారు...