తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ టి కిషన్ రావు రిజి స్ట్రార్ రమేష్ పి ఆర్ ఓ ఎఫ్ కృష్ణారెడ్డ

Published: Monday July 18, 2022

ఇబ్రహింపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా   మంచాల మండలం ఆరుట్ల గ్రామవాసి కొండిగారి వెంకయ్య, మల్లమ్మ కుమారుడు కొండిగారి బుచ్చయ్య  హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ,వైస్ ఛాన్సలర్ టీ.కిషన్ రావుసార్ రిజిస్త్రార్ రమేష్ , మరియు  prof .కృష్ణ రెడ్డి  చేతులమీదుగా  డాక్టరేట్ అవార్డును అందుకున్నారు  బుచ్చయ్య  తండ్రి చిన్నతనంలోనే మరనించిన తల్లి సహకారంతో ఉన్నతమైన చదువు చదివి నేడు  డాక్టరేట్ అవార్డును అందుకోవడం చడువుకునే ప్రతి ఒక్కరికీ అందరికీ ఆదర్శం.2018 _19 సం తెలంగాణ ఉద్యమం _కళాకారుల పాత్ర అనే అంశంపై పరిశోధన (పిహెచ్డి) చేసి తెలుగు యూనివర్సిటీ ఓపెన్ వైవ పూర్తి చేశాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  పి ఆర్ ఓ. కిషన్ రావు , రిజిస్ట్రారు పి ఆర్ ఓ బట్టు రమేష్ , ఎగ్జామినార్  పి ఆర్ ఓ మురళి కృష్ణసార్,  పి ఆర్ ఓ హనుమంత్ రావు  , పి ఆర్ ఓ లింగయ్య  పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2016_17సం. తెలంగాణా ఉద్యమం__మీడియా కవరేజీ అనే అంశంపై పరిశోధన( M.Phill ) పూర్తి చేశానాని మీడియాకు తెలిపారు..