రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున వైరా నియోజకవర్గ శాసన సభ్యుడిగా గెలిపించాలని మాజీ ఎ

Published: Friday July 01, 2022
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు  
సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ వర్గీయులు   
టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన ముఖ్యకార్యకర్తలసమావేశంలో మదన్ లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు  
 ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ అధ్యక్షుడు KTR నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు రాబోయే ఎన్నికల్లో TRS తరపున నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు  
పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతానని అన్నారు  
నాపై అభిమానం ఉంచి నాతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మదన్లాల్ వర్గీయులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా గెలిపించి తీరుతామని కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ వర్గీయులు టీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు  
 
  BYTE S మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్   
 
మదన్లాల్ వర్గీయులు