వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవం

Published: Tuesday March 15, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 14 ప్రజాపాలన: వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. వలిగొండ మండలం వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బంది ని ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను  శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు.