గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తాళ్ల మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులు

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం మున్సిపల్   22వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తాళ్ల మహేష్ కుటుంబ సభ్యులు కొలువు దీరిన గణనాథుడి 9రోజులు  నవరాత్రుల్లో భాగంగా గురు వారం రోజున  భక్తిశ్రద్ధలతో గణనాధుని పూజించిన తాళ్ల మహేష్ గౌడ్ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి దర్శించుకున్నారు  ఈ కార్యక్రమంలో తాల్ల లలిత మహేష్ గౌడ్, మిన బాలవంశిరాజ్, కన్యాకుమారి, చంద్రశేఖర్, బబ్బులు, భార్గవి, సోనీ, తాళ్ల మహేష్ దంపతులను శాలువాతో సత్కరించిన  ఆకుల మహేష్ ఆకుల హరికాంత్ ( టోనీ) బృందం తదితరులు పాల్గొన్నారు.  
 
 
 
Attachments area