తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గానికి వివిధ

Published: Monday November 28, 2022

అభివృద్ధి పనుల కోసం అక్క ప్రభుత్వం1 34.50 కోట్లు మంజూరు చేసింది. బంజారా భవన్ కోటి రూపాయలు , అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ భవనం కోసం 10 కోట్ల రూపాయలు, మున్సిపల్ పరిధిలోని కోటి చొప్పున ప్రతి వార్డుకు అభివృద్ధి పనుల కోసం  మంజూర్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ 78లక్షల రూపాయలు.  తాండూర్  పట్టణంలో ఐటిఐ కళాశాల వివిధ అభివృద్ధి పనులకు మూడు కోట్ల రూపాయలు అదే విధంగా  బషీరాబాద్ మండలము మూడు కోట్ల రూపాయలు .  తాండూర్  డిగ్రీ కళాశాల భవనంతో ఒక కోటి యాభై లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలుస్తోంది.