తహశీల్దార్ ను అభినందించిన వెంకట రామారావు..

Published: Saturday January 28, 2023
తల్లాడ, జనవరి 27 (ప్రజా పాలన న్యూస్): 

తల్లాడ మండల తహసిల్దార్ గంటా శ్రీలత కి ఖమ్మం జిల్లాలో ఉత్తమ తహసీల్దారుగా ఎన్నికై  జిల్లా కలెక్టర్ గారిచే ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీ మండల అధ్యక్షులు అపతి వెంకట రామారావు మర్యదపూర్వకంగా కలసి పుష్పగుచం అందించి అభినందించారు. ఆయన వెంట  గాదె కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.