దంతాలపల్లి మండల కేంద్రంలో మీ సేవ కేంద్రం ఏర్పాటు

Published: Friday March 19, 2021
మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం ప్రజాపాలన : దంతాలపల్లి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఖమ్మం టూ వరంగల్ హైవే ప్రక్కన మీసేవ కేంద్రంను ప్రారంభించిన తాసిల్దార్ మహమ్మద్ అబిద్ అలీ మరియు ఎస్సై బానోతు వెంకన్న, పెద్దముప్పారం గ్రామానికి చెందిన భూపతి కార్తీక్ అనే యువకుడు మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీసేవ కేంద్రం ను నడిపించు కోవాలి ఆలోచనతో దంతాలపల్లి కేంద్రంలో ఏర్పాటు చేశానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దర్శనాల శుష్మిత, RI బాబు, MPTC నెమ్మది యకన్న, తదితరులు పాల్గొన్నారు.