మండలంలో 57 మందికి కరోనా పాజిటివ్

Published: Friday May 07, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ, వర్కట్ పెళ్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం 194 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 57 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ సుమన్ కళ్యాణ్ తెలిపారు.