మానసిక దివ్యాంగుల సేవాసదనము లో అన్నదానం

Published: Monday May 30, 2022
మధిర మే 28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడుమధిర వాస్తవ్యులు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ  *కోమటిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగ ప్రత్యేక పాఠశాలలోజయంతివేడుకలుతెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు  శ్రీ  *నందమూరి తారక రామారావు* శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారుఈ కార్యక్రమానికి *కమ్మ సంఘం నాయకులుచెరుకూరి నాగార్జున  పుతుంఒక కృష్ణ ప్రసాద్   గడ్డం రమేష్  మేడ  వెంకటేశ్వర్లు కాకతీయ కమ్మ సామాజిక వారుమాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేసిన మహోన్నతుడు రాజకీయాలకు వన్నెతెచ్చిన   మహా నాయకుడు ఈ తరానికి ఆదర్శప్రాయుడు మన నందమూరి తారక రామారావు కి శత జయంతి శుభాకాంక్షలు జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణం అనంతరం *సేవా సదనం కేర్ టేకర్‌ కుమార్ కు మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ నిస్సి హరిణికి చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్నేహ ప్రజా పాలన విలేఖరి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ఆదరణ ఫౌండేషన్ చైర్మన్ నిస్సి హరిని కొమటిడి సాయి భరత్ కొంక నరసింహారావు సేవా సదనము నారి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు