దొడ్డ కృష్ణ విజయ లక్ష్మీదేవి పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం

Published: Tuesday May 18, 2021
మధిర, మే17, ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక పోస్టల్ ఏజెంట్ దొడ్డ శ్రీ కృష్ణ విజయ లక్ష్మీదేవి గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు  దొడ్డ ధనుంజయ్ గారి ఆర్థిక సహకారంతోబిక్షాటన చేసుకునేవారికి ఒక్కపూట అన్నం కార్యక్రమంలో ఈ సందర్భంగా శ్రీ కృష్ణ మాట్లాడుతూ నా పెళ్లి రోజున అన్నం పరబ్రహ్మ స్వరూపం పేదలకు అన్నదానం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని వారు కోరారుఅనిభాగంగా. పేదలకు, బిక్షాటన చేసుకునేవారికి అంబేద్కర్ సెంటర్ నుండి ఆతుకూరు క్రాస్ రోడ్డు వరకు భోజనం అందించడం జరిగింది. కార్యక్రమంలో. మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి. సుదర్శన్ బాబు పాల్గొన్నారు