ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్ 14, ప్రజాపాలన ప్రతినిధి : తేదీమధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి భీమ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు దా రా బాలరాజు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవికుమార్ బీసీ సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చిరామయ్య కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి గాంధీ పదం అధ్యక్షుడు బోడిపూడిగోపి సర్పంచులు పులిబండ్ల చిట్టిబాబు, బయ్యారం ప్రకాశమ్మ ఎంపిటిసి జయరాజు మధిర మున్సిపల్ కౌన్సిలర్లు కోన ధనికుమార్ మునుగోటి వెంకటేశ్వర్లు కర్నాటి రామారావు పారుపల్లి విజయ్ పగిడిపల్లి   కిషోర్ ఆవుల కిరణ్ బొమ్మ కంటి హరిబాబు ఎస్కే జాంగిర్ వేల్పుల చెంచయ్య చింత మాల శ్రీనివాసరావు కొంగల ప్రసాద్ అల్లాడి గోపాల్ రావు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు