కేతినేని చలపతిరావు జన్మదిన వేడుకలు..

Published: Tuesday June 07, 2022

తల్లాడ, జూన్ 6  (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన తెరాస జోన్ అధ్యక్షులు కేతినేని చలపతిరావు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సoదర్భంగా నాయకులు తల్లాడలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డం వీరమోహన్ రెడ్డి,  ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, వీడీసీ చైర్మన్ దగ్గుల శ్రీనివాస రెడ్డి, మార్కెట్ సూపర్ వైజర్ ప్రసాద్ పాల్గొన్నారు.