సీఎం గిరి వికాసం బోర్ తనిఖీశ్శ కలెక్టర్ చేతుల మీదగా చేశారు.

Published: Friday July 29, 2022

నవపేట్ జూలై 27. యనమనగండ్ల. గ్రామం

ఈరోజు. తూక్య తండా సీఎం గిరి వికాస బోర్వెలను తనిఖీలు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ వెంకటరామ.రెడ్డి చేతుల మీదగా అలాగే ఎండిఓ. శ్రీలత మేడం . ఏపీ ఓ జ్యోతి. సిపిఓ ప్రశాంత్.కలెక్టర్ చేతుల మీదుగా సీఎం గిరి వికాస బోర్వేలను ఓపెన్ చేయడం జరిగింది  తండావాసులు. ఈ కార్యక్రమంలో భాగంగా. కార్యక్రమంలో భాగంగా. యన్మన్ గండ్ల. సర్పంచ్ హనుమంతు. తదుపరి పండావాసులు ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు.