వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Published: Wednesday September 28, 2022

చేవెళ్ల సెప్టెంబర్ 27:( ప్రజా పాలన)
గుర్తు తెలియని వాహనం  డికొని ఓ వ్యక్తి  తీవ్రగాయలపలైన అక్కడిక్కడే మృతి చెందిన ఘటన,చేవెళ్ల మండల కేంద్రంలోని అల్లవాడ సమీపంలో  26. 09. 2022.  రోజు రాత్రి చోటు చేసుకుంది,ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలియాల్సి ఉందని  పోలీసులుతెలిపారు,
అతని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు,మృతుని వివరాలు తెలిసిన వాళ్ళు  చేవెళ్ల పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని   పోలీసులు తెలిపారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు.     
       SHO          CHEVELLA
                          9440627356
                           8712663441
                           8712663442