కరోనా పట్ల ప్రజలు జాగ్రత్త వహించండి

Published: Tuesday March 23, 2021

మధిర, మార్చి 22, ప్రజాపాలన ప్రతినిధి ఈ సంవత్సర కాలం నుంచి ప్రజల్ని ఎంతో రకంగా ఇబ్బంది పెడుతూనే మరలా సెకండ్ వేవ్ కు తయారైంది. ఈ కరోనా నుండి తప్పించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి మాస్కులు ధరించి మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోండి సామాజిక దూరం పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ మీ జాగ్రత్త ను మీరే పాటించి ప్రజలందరికీ కూడా ఈ నియమ నిబంధనలను తెలుపుతూ మీ ఆరోగ్యం మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ వలసిందిగా ఆ భగవంతున్ని కోరుకుందాము సరిగ్గా సంవత్సరం క్రితం మధిరలో లాక్ డౌన్ వీడియో మీ ముందుంచుతున్నాను మరల తిరిగి ఈ పరిస్థితి రాకుండా మధిర ప్రజల్లో చైతన్యం కలిగి అందరూ కలిసికట్టుగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి ఈ కరోనాను తరిమి తరిమికొడదాం మీసేవ సేవకుడిగా చిరు వ్యాపార సంఘం అధ్యక్షుడిగా మరియు విలేకరి ప్రజాపాలన అండ్ స్నేహ టీవి మధిరనియోజకవర్గ ఇంచార్జ్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కోరుకున్నారు