ఏ నొప్పినైనా ఇట్టే త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్ నాచుర‌ల్ టిప్‌…

Published: Wednesday July 27, 2016

కొవ్వూరు న్యూస్ జూలై  27 :  కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ వ‌స్తుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పులను కూడా ఈ మిశ్ర‌మంతో త‌గ్గించుకోవ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలు వివిధ ర‌కాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి. అయితే ఈ మిశ్ర‌మాన్ని రెగ్యుల‌ర్‌గా వాడితే నొప్పులు ఇక మ‌ళ్లీ ర‌మ్మ‌న్నా రావు.