ప్రభుత్వ జూనియర్ కళాశాల కు పూర్వ వైభవం తీసుకోస్తాం. జడ్పీపీ చైర్మన్

Published: Friday February 03, 2023
మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు
ప్రభుత్వవ కళాశాలలోకళాశాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికరాష్ట్ర మంత్రుల దృష్టికి మధిర కళాశాల అభివృద్ధి విషయం తీసుకెళ్లి నిధుల మంజూరు కు కృషి చేస్తా*
మధిర లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను పరిశీలించిన *జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుమధిర లోని ప్రభుత్వం జూనియర్ కళాశాల కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు గురువారం నాడు మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కళాశాల ఆవరణలో మొత్తం కలియ తిరిగి తరగతి గదులను  అలానే విద్యార్థులకు కల్పించే మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తో మాట్లాడి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే కళాశాల అభివృద్ధి విషయం రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు ప్రత్యేక ప్రణాళిక తో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులుు కనుమూరి వెంకటేశ్వర్లు అరిగే శ్రీను భాస్కర్ రెడ్డి కాలేజీీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు