శ్రీగట్టు అంజన్న భక్తి పాట వీడియో చిత్రీకరణ

Published: Tuesday March 09, 2021
గొల్లపల్లి, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): ​మహా శివరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని లక్ష్మీపురం గ్రామంలో శ్రీగట్టు అంజన్నస్వామి జాతర ప్రత్యేకథ స్వామీ మహిమలు తెలిపే భక్తి పాట వీడియో చిత్రీకరణ జరిగింది. పాటకు సహజ కవి గోవిందుల జలపతి రచన స్వరకల్పన చేయగా, గానం భూక్యా గంగాధర్ సంగీతం కిట్టు బీమారం కెమెరామేన్ కోడూరి అమరెందర్ పాట చిత్రకరణ లో మానాల మహేందర్ కాశెట్టి లక్ష్మణ్ మహిపాల్ అరుణ్ తిరుపతి తిరుమలేశ్ ఉస్కెమళ్ల తిరుపతి బలిజపల్లి గంగారెడ్డి పాల్గొన్నారు.