స్నేహితుని కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం

Published: Saturday May 29, 2021

జిన్నారం, మే 28, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన క్రీ,శే.భోగ వెంకటేష్, కవితల  కూతురు శ్రావణి వివాహానికి సుమారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన భోగ వెంకటేష్ చిన్ననాటి స్నేహితులు, పదవ తరగతి బ్యాచ్ మెంట్స్ సింహరెడ్డి, బూరెడ్డి గారి భోజిరెడ్డి తదితరులు, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన భోగ వెంకటేష్ కుటుంబ సభ్యులు