ఉప్పర్ గూడ సర్పంచ్ బూడిద రామిరెడ్డి చేతుల మీదుగా బియ్యం పంపిణీ

Published: Wednesday February 23, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో బూడిద రామ్ రెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో పెళ్లిళ్లకు బియ్యం అందజేయడం జరిగింద మధు పోజు శ్యామలమ్మ  కుమారుడు మరియు పోతురాజు కలమ్మ కుమార్తె అలాగే మడుపు లక్ష్మమ్మ కుమార్తె వివాహాలపై ఒక్కొక్కరికి 75 కిలోల చొప్పున జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గ్రామసర్పంచ్ బూడిద రామ్ రెడ్డిగారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహారెడ్డి కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ తెరాస నాయకులు నరకుడి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు