ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలికౌన్సిలర్ కట్టా గాంధీ

Published: Tuesday February 22, 2022
మధిర ఫిబ్రవ21 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధి22 వ వార్డు లో ఉన్న సమస్యలపై వార్డ్ కౌన్సిలర్ కట్టా గాంధీ ఆధ్వర్యంలో సోమవారంం నాడు పలు సమస్యలపై వార్డులో ఉన్న్న ప్రజలతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెగ్యులర్న ప్రభుత్వ స్థలాల్లో 2014 జూన్ 2 కి ముందు నివాసాలు ఏర్పాటు చేసుకొని దారిద్ర దిగువ రేఖకు దిగువున ఉన్న పేదల నివాసాలను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 22 వ వార్డు కౌన్సిలర్ కట్టా గాంధీ కోరారు. సోమవారం వార్డులోని మార్కెట్ యార్డ్ రోడ్లో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా గాంధీ మాట్లాడుతూ  అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న పేదలు తమ నివాసాలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు మీసేవ ద్వారా నేటినుండి మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ప్రజలతో తాగునీటిి సమస్య డ్రైనేజీ వ్యవస్థ పెండింగ్లో ఉన్న సమస్యలపై అతి త్వరలోనేే పరిష్కారమవుతాయని వారు తెలిపారు వార్డులో సమస్యల పై నేనుు ఉన్నంతకాలం వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరలో కలిసొస్తాయని వారు తెలిపారు సమస్యల పరిష్కారం కొరకు నిర్ణయంతో  తీసుకుంటా అను అన్నందుకు ప్రజలు వార్డ్ కౌన్సిలర్ గాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు