ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు

Published: Monday March 14, 2022

బీరుపూర్, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా బీర్పూర్ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చన చేయించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టి మండల అధ్యక్షుడు నారపాక రమేష్ ముప్పాల రాంచందర్ రావు కొలుముల రమణ ముక్క శంకర్ స్థానిక సర్పంచ్ ఘర్షకుర్తి శిల్ప రమేష్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి సర్పంచులు యేసుదాసు పర్వతం రమేష్ బందెల మరియా ఎలగందుల లక్ష్మీ చిక్రం సుగుణ బోడ స్వప్న అజ్మీర ప్రభాకర్ రిక్కల ప్రభాకర్ చుంచు శారద సిపతి రమేష్ జక్కుల చంద్రయ్య పిప్పల గంగరాజం పూడూరి సుధాకర్ రాకేష్ రాస శంకర్  రమేష్ రామకిస్ట్ గంగాధర్ రామచంద్రం హరీష్ ధనుంజయ్ శీలం రవిగౌడ్ పార్టి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు